50 ఏళ్ల కిందట నోట్ల రద్దు టైం లో ..

Posted November 14, 2016

50 years back peoples changed 500 1000 rs notes in rbi
500 , 1000 నోట్ల రద్దు …దేశమంతటా ఇదే చర్చ…బ్యాంకుల దగ్గర రచ్చ.మిగతా బహిరంగ ప్రదేశాలన్నీ ఖాళీ..ఒక్క బ్యాంకులు మాత్రం ఫుల్.ఇదే పరిస్థితి 50 ఏళ్ల కిందట అయితే ఎలా ఉండేది? అప్పట్లో పెద్ద నోట్లు ఎంత మంది వాడారు? ఎందరు వాటిని మార్చుకోడానికి వచ్చారు? ఇలా కలిగే సందేహాలకు సమాధానమే ఈ చిత్రాలు.1978 లో పెద్ద నోట్లు రద్దు చేసినపుడు RBI దగ్గరికి వచ్చి జనం వాటిని మార్చుకుంటున్న దృశ్యాలివి..

50 years back peoples changed 500 1000 rs notes in rbi

50 years back peoples changed 500 1000 rs notes in rbi