జనం కోసం RBI నిర్ణయం మారింది..

Posted November 9, 2016

all the banks in the country would remain open this saturday and sunday said reserve bank of India
500,1000 నోట్ల రద్దుతో సామాన్యులు పడుతున్న ఇబ్బందులు RBI దృష్టికి వచ్చాయి.తమ దగ్గరున్న 500,1000 నోట్లు మార్చుకోడానికి వరసగా బ్యాంకు సెలవలు ఉండటం కూడా సామాన్యుల్ని ఆందోళనకి గురి చేస్తోంది.ఇప్పటికే బ్యాంకుల దగ్గర బారులు తీరిన జనం ఇతరత్రా ఇబ్బందుల్ని గమనించిన RBI ఓ కీలక నిర్ణయం తీసుకుంది.వచ్చే శని,ఆదివారాలు బ్యాంకులు పనిచేసేలా ఆదేశాలిచ్చింది.