ఐక్య రాజ్య సమితి కి “పింక్ “..

Posted November 26, 2016

Image result for pink movie in united nation

‘పింక్‌’ చిత్రానికి మరో అరుదైన గుర్తింపు లభించింది. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. బిగ్ బి అమితాబచ్చన్ ,తాప్సి నటించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 16న దేశవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రంలో తాప్సీ ప్రధాన పాత్రలో నటించింది ఈ చిత్రం లో . బిగ్‌ బి అమితాబ్‌ న్యాయవాది పాత్రను పోషించారు.

మహిళలపై లైంగిక వేధింపులు, ఆధునిక మహిళల పట్ల సమాజం చూపుతున్న ధోరణిని ప్రశ్నిస్తూ విడుదలైన ఈ చిత్రం విమర్శకుల సైతం మెప్పించింది .