తట్టుకోలేక ఛైన్ స్మోకర్ గా మారిన హాలీవుడ్ నటి…

Posted November 25, 2016

Angelina Jolie smoking a cigarette
ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలి ఫుల్ గా సిగరేట్ కాలుస్తూ చైన్ స్మోకర్ గా మారింది ఇటీవలె బ్రాడ్ ఫిట్తో తన వివాహ బందం బద్థలవడంతో ఆ వేదనను భరించలేక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై తిండి తిప్పలు మానేసి సిగరెట్లను ఒక వ్యసనంగా మార్చుకుందని ఓ ఆంగ్ల వెబ్ సైట్ పేర్కొంది..హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ తన భర్త బ్రాడ్ ఫిట్తో విడాకులు తీసుకున్నారు. క్యాన్సర్ బారినపడకుండా ఇప్పటికే ఆమె పలు సర్జరీలు చేయించుకున్న ఏంజెలీనా తిండితిప్పలు మాని రోజుకు రెండు సిగరెట్ ప్యాకెట్లు తాగుతుండటాన్ని నమ్మలేకపోతున్నామని వారు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.. ”