అవతార్ 2 రెడీ టు రిలీజ్ …

Posted November 26, 2016

Image result for avatar 2 movie ready release

21 డిసెంబరు 2018 ‘అవతార్‌ 2’ను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 20వ సెంచరీ ఫాక్స్‌ వెల్లడించింది.దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో వచ్చినగ్రాఫిక్‌ మాయాజాలం ‘అవతార్‌’ 2 కోసం .సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారందరికీ శుభవార్తగా.. ‘అవతార్‌ 2’ విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది.‘అవతార్‌’కి నాలుగు సీక్వెల్స్‌ తీసే ప్రయత్నంలో నిర్మాతలు ఉన్నారట . అవతార్‌ 3, 4, 5లను వరసగా 2020, 2022, 2023 సంవత్సరాల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం.