బాహుబలి 2 లైవ్ అప్ డేట్స్ …

0
103

 

baahubali 2 movie premiere show review
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో అన్న ఉత్కంఠని ఏళ్లకేళ్లు భరించిన ప్రేక్షకుడి నిరీక్షణ ఫలించే టైం వచ్చింది. బాహుబలి 2 ఫస్ట్ షో మొదలైంది.థియేటర్ నుంచి లైవ్ అప్ డేట్స్ మీకోసం ..

* బాహుబలి 2 సినిమా ప్రారంభం..నిడివి 170 నిమిషాలు
* ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తున్న సాహో టీజర్.ప్రభాస్ ఫ్యాన్స్ కేరింతలు
* బాహుబలి 2 టైటిల్స్,తొలి భాగంలోని సన్నివేశాలు
* కట్టప్ప నేపధ్య గాత్రంతో పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చిన శివగామి
* హీరో ప్రభాస్ ఎంట్రీ అదిరింది.సాహోరే బాహుబలి సాంగ్
* కట్టప్ప,భల్లాలదేవ,బిజ్జుల దేవా మధ్య సీరియస్ సీన్
* మాహిష్మతి రాజ్యంలో ప్రజల దగ్గరికి వెళుతున్న బాహుబలి
* కుంతలదేశంలో దేవసేనగా అనుష్క ఎంట్రీ
* కుమారవర్మ పాత్రలో సుబ్బరాజు పరిచయం.ప్రభాస్,అనుష్క,సుబ్బరాజు మధ్య కామెడీ సన్నివేశాలు
* అందమైన సెట్ లో కన్నా నిదురించురా సాంగ్
* రానా,రమ్యకృష్ణ మధ్య మంచి ఎమోషనల్ సీన్
* అనుష్క నటనకు అద్దం పట్టే సన్నివేశం
* ఓ యుద్ధం ఎపిసోడ్ లో అదరగొట్టిన బాహుబలి,దేవసేన
* హంసనావ సాంగ్ లో రొమాంటిక్ ఫీలింగ్స్ తో అబ్బురపరిచిన ప్రభాస్,అనుష్క
* రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టే అద్భుత సన్నివేశం
* సినిమాలో ఊహించని మలుపు.అదిరిపోయే ఎమోషనల్ సీన్ తో ఇంటర్వెల్ బ్లాక్ .
బాహుబలి 2 ఫస్ట్ హాఫ్ ఓ దృశ్యాలు ప్రేక్షకుల్ని ఎప్పటికీ వెన్నాడుతూనే ఉంటాయి. ఇక పోరాట సన్నివేశాలు కలకాలం మదిలో నిలిచిపోతాయి.

బాహుబలి 2 లైవ్ అప్ డేట్స్ …సెకండ్ హాఫ్

* ఫ్యామిలీ డ్రామాతో సెకండ్ హాఫ్ మొదలైంది .ప్రభాస్,రానా,అనుష్క మధ్య సూపర్ సీన్
* ఎమోషనల్ సాంగ్ దండాలయ్యా వస్తోంది .
* భల్లాల దేవ క్రూరత్వం,అరాచకానికి అద్దం పట్టే దృశ్యాలు.భలేగా చేసిన రానా.నటనలో పీక్స్
* బాహుబలి 2 కి ప్రాణాధారమైన కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే సీన్ వస్తోంది.
* ఈ సీన్ స్పెల్ బౌండింగ్ అనాల్సిందే
* బాహుబలిని కట్టప్ప చంపే యుద్ధ సన్నివేశం వస్తోంది.ప్రేక్షకులు గుటక వేయడం కూడా మరిచిపోయి సినిమాలో లీనం అయ్యారు.
* యుద్ధ సన్నివేశంలో పతాకస్థాయి లో పలికిన భావోద్వేగాలు
* కట్టప్ప,శివగామి మధ్య సంభాషణ..దేవసేన గా భావోద్వేగాలు అదరగొట్టేలా ప్రదర్శించిన అనుష్క

* బుల్లి బాహుబలితో రాజ్యం నుంచి తప్పించుకున్న శివగామి.బాహుబలి 1 లో మొదటి సీన్ తో ముగిసిన ఫ్లాష్ బ్యాక్ .. ప్రతీకారంతో రగిలిపోతున్న శివుడు .
* కాలకేయ యుద్ధాన్ని మించిన భారీ యుద్ధ సన్నివేశం.గ్రాఫిక్స్ సూపర్బ్ .క్లైమాక్స్ దిశగా స్టోరీ
* భల్లాలదేవ మరణంతో ముగిసిన సినిమా .
 

బాహుబలి 2 సెకండ్ హాఫ్ లో …రాజమౌళి మార్క్ సినిమాగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచే పోయే కంటెంట్ వుంది.బాహుబలి 2 మరో సూపర్ డూపర్ బంపర్ హిట్ .