డిజిటల్ చెల్లింపులపై బాబు సమీక్ష…

Posted January 22, 2017

  • babu conference on digital payఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు, బ్యాంకర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష
  •  సమీక్షలో పాల్గొన్న ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాం, ఎస్ఎల్ బీసీ కన్వీనర్ కృష్ణారావు, ఎస్‌బీఐ, సిండికేట్, ఐడీఎఫ్‌సీ తదితర బ్యాంకుల జీఎంలు, ఇతర అధికారులు
  •  నగదు రహిత చెల్లింపులపై ముఖ్యమంత్రి కమిటీ మంగళవారం ప్రధానికి సమర్పించనున్న మధ్యంతర నివేదికపై సమీక్ష
  •  రాష్టంలో ప్రస్తుతం 41 శాతం డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
  •  రాబోయే రోజుల్లో 60 శాతానికి పైగా తీసుకెళ్లేందుకు అధికారులు కృషి చేయాలి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
  •  బయోమెట్రిక్ పరికరాల అవసరమైన మేరకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సీఎం సూచన
  •  రేపు మధ్యాహ్నంలోపు డిజిటల్ లావాదేవీలపై నివేదిక ఇవ్వాలని బ్యాంకర్లకు ఆదేశించిన సీఎం