గౌతమీపుత్ర శాతకర్ణి టీజర్ ఇదే …

0
467

Posted October 11, 2016

Gauthami putra sathakarni Teaser

నందమూరి అభిమానులకు ఇది డబల్ దసరా.అయన నటించిన 100 వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి టీజర్ కొద్ది సేపటి కిందట రిలీజ్ అయ్యింది.క్రిష్ టేకింగ్ హాలీవుడ్ సినిమాల్ని తలపించింది.పరిమిత బడ్జెట్ లో కూడా ఈ స్థాయి సినిమా తీయొచ్చా అని టీజర్ చూసిన సినీ ప్రముఖులు వ్యాఖ్యానించారు.

బాహుబలితో తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి కూడా శాతకర్ణి టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూసారు.విడుదలైన వెంటనే దాన్ని చూసి భలే తీసాడని క్రిష్ ని మెచ్చుకున్నారట.