విమానం కూలి బ్రెజిల్ ఫుడ్ బాల్ క్రీడాకారులు మృతి….

Posted November 29, 2016

 brazil football team chapecoense colombia plane crashఓ విమాన ప్రమాదం బ్రెజిల్ ఫుట్ బాల్ క్రీడాకారుల్ని పొట్టనపెట్టుకుంది.బ్రెజిల్ ఫుట్ బాల్ క్లబ్ బృందంతో సహా 81 మందితో వెళ్తున్న విమానం బ్రెజిల్ లో కుప్పకూలింది.ఈ ప్రమాదం లో క్రీడాకారులు సహా 76 మంది చనిపోయారు.సౌత్ అమెరికన్ క్లబ్ ఫైనల్స్ ఆడేందుకు వెళ్తున్న జట్టు ఈ విధంగా మృత్యువాత పడటంతో ఫుట్ బాల్ ని ఆరాధించే బ్రెజిల్ ప్రజలు షాక్ కి గురయ్యారు.

Image result for brazil football team plane crashed

[wpdevart_youtube]2FZUOsJmh18[/wpdevart_youtube]