జయ అప్ డేట్ …

Posted December 5, 2016

British Doctor Richard Beale says about Jayalalithaa's health conditionతమిళనాడు ముఖ్యమంత్రి ఆరోగ్యం విషమంగా ఉందని ఆపోలో ఆసుపత్రి ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు అపోలో ఆసుపత్రికి వచ్చారు.  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని లండన్‌ వైద్యుడు రిచర్డ్‌ బెలే చెప్పారు. వైద్య నిపుణుల బృందం ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని ఆయన అన్నారు.