ఆ కుర్చీ సౌదీ రాజుకే ..ఎందుకో .!

Posted November 25, 2016

saudi-king-chair

20 ఏళ్లుగా ఆ కుర్చీ సాంప్రదాయం కొనసాగుతోంది. కింగ్ సౌద్, కింగ్ ఫైజల్, కింగ్ ఖాలెద్.. ఈ కుర్చీలో కూర్చున్నారు. ముగ్గురు సౌదీ రాజులకు ఆసనంగా ఉన్న ఏకైక కుర్చీ కావడంతో దీన్ని మ్యూజియంలో పెట్టారు. సౌదీలోని ఓ ప్రైవేటు మ్యూజియంలో.. దీన్ని చూసేందుకు సందర్శకులు ఎగబడుతున్నారు. ఆ కుర్చీ కదా చూద్దామా ..
వినూత్న రీతిలో వారిని గౌరవించాలి అనుకున్నాడట . సౌదీకి చెందిన చమురు వ్యాపార వేత్త తన కంపెనీకి వచ్చే సౌదీ రాజులను గౌరవించేందుకు ప్రత్యేక సింహాసనాన్ని ఏర్పాటు చేయించారు. సౌదీ రాజు ఎప్పుడు వచ్చినా.. ఆ కుర్చీలోనే కూర్చుంటారు. ఇతరులెవరూ ఆ కుర్చీలో కూర్చునే సాహసం కూడా చేయరు…దట్ ఈజ్ సౌదీ స్పెషల్