ఈనెల 10న ఏపీ బంద్‌‌….

0
130

     chalasani srinivas said ap bandh september 10

ఈనెల 10న ఏపీ బంద్‌‌కు ‘ప్రత్యేక హోదా సాధన సమితి’ అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. బంద్‌కు ఏపీలోని అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయని తెలిపారు. విద్యార్థి, ప్రజా సంఘాలు బంద్‌లో పాల్గొనాలని ఆయన సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీ మా హక్కని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు బిక్ష కాదని ప్యాకేజీ ఇవ్వాలని, నిన్న కేంద్రం చేసిన ప్రకటనకు చట్టబద్ధత కల్పించాలని చలసాని డిమాండ్ చేశారు.