బాబు కాన్వాయ్ లో స్పెషల్ అంబులెన్స్ ..

0
73

 Posted November 1, 2016

chandrababu convoy have life supported ambulance
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం మూడు ప్రత్యేక అంబులెన్సులు రెడీ అవుతున్నాయి. ఇకపై అయన కాన్వాయ్ తో పాటు అంబులెన్స్ కూడా వెంట ఉంటుంది. ఈ మూడు అంబులెన్స్ ల్లో క్రిటికల్ కేర్ ,లైఫ్ సపోర్ట్ కి అవసరమైన చికిత్స యంత్రాలు…వాటి నిర్వహణ,వినియోగంలో సమగ్రశిక్షణ పొందిన 8 మంది సిబ్బంది వుంటారు. ఈ మూడు అంబులెన్స్ విజయవాడ ,తిరుపతి,వైజాగ్ లో అందుబాటులో ఉంటాయి.ఈ ప్రతిపాదనకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ వచ్చింది.ఆర్ధిక శాఖ ఆమోదం మాత్రం రావాల్సి వుంది .