దోమలపై దండయాత్ర….

0
280

 chandrababu open how to take care mosquito book

డీఎస్పీలు, ఆర్డీవోల సమావేశంలో ‘దోమల మీద దండయాత్ర- పరిసరాల పరిశుభ్రత’పై పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రత పై పెద్దఎత్తున ప్రచారం అన్ని పాఠశాలలు, కళాశాలలు, వివిధ శాఖలు, అంగన్ వాడి కేంద్రాలకు పుస్తకాల పంపిణి రాష్ట్రంలోని 35 సంవత్సరాల వయసు దాటిన మహిళల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వ కొత్త పథకం సర్వైకల్ కేన్సర్, బ్రెస్ట్ కేన్సర్ డయాబెటిస్ వంటి వ్యాధులను గుర్తించేందుకు మాస్టర్ హెల్త్ చెకప్ పథకం కింద ఉచితంగా వైద్య పరీక్షలు రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు ఉచిత వైద్య పరీక్షలతో ప్రయోజనం మాస్టర్ హెల్త్ చెకప్ పథకాన్ని ప్రారంభించి, పోస్టర్ విడుదల చేసిన ముఖ్యమంత్రి

శిశువులకు లబ్ధి చేకూరేలా ‘ శిశు సురక్ష’ కిట్లు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి

శిశు సురక్ష కిట్లలో దోమతెరతో పాటు, వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించి వస్తువులు ఉచితంగా అందించనున్న ప్రభుత్వం పలువురు శిశువులకు, తల్లులకు స్వయంగా కిట్లు అందించిన ముఖ్యమంత్రి

35 సంవత్సరాల వయసు దాటిన మహిళలకు మాస్టర్ హెల్త్ చెకప్ తో ప్రమాదకరమైన వ్యాధులను ముందుగా గుర్తించి, ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశం :ఙ సీఎం చంద్రబాబు

బహిరంగ మలవిసర్జన లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతా : సీఎం

 chandrababu open how to take care mosquito book chandrababu open how to take care mosquito book