నోట్ల రద్దు ఫై బాబు రియాక్షన్

Posted November 9, 2016

  • chandrababu viewsabout currency,currency values,chandrababu about currency రూ.500, రూ.1000 నోట్లు అభివృద్ధి నిరోధకాలుగా మారాయి..అన్ని సమస్యలకు కారణాలయ్యాయి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
  •  నేను ఎప్పుడో చెప్పాను వీటిని రద్దుచేయాలని. వీటి రద్దుపై ప్రధానికి కూడా లేఖ రాశాను : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
  •  ప్రధాని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
  •  రాజకీయం వ్యాపారంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో ప్రధాని నిర్ణయం రాజకీయ అవినీతిని నిర్మూలిస్తుంది : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
  •  మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తారు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
  •  సంఘవిద్రోహ శక్తులు, డ్రగ్ మాఫియా, టెర్రరిస్టులు వంటి వారి ఆగడాలకు ఇది సరైన సమాధానం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
  •  నల్లధనం సమాంతర ఆర్థిక వ్యవస్థను నడుపుతోంది : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
  •  ప్రధాని చర్య వల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుంది : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు