10 వేల కోట్లు కావాలి పంపండి ..చంద్రబాబు

Posted November 18, 2016

chandrababu wrote letter to modi rbi and finance department for money purposeఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో నగదు కష్టాలు తీవ్రం అయ్యాయి అనేది స్పష్టం ఆవుతోంది .పెద్ద నోట్లు రద్దు తో చిన్న నోట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు . ఈ మేరకు 10 వేల కోట్ల రూపాయలు ఆంధ్ర ప్రదేశ్ కు పంపాలని ఆర్ధిక శాఖ కు,ఆర్బీ ఐ ,ప్రధానికి ముఖ్య మంత్రి చంద్రబాబు లేఖ రాసారు. అంతే కాకుండా ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేసేందుకు అవసరం ఐన స్వైప్ మెషిన్ లను సబ్సిడీపై ఇవ్వాలని కోరారు .2000 రూపాయల నోట్ల ద్వారా మరింత నల్ల ధనం పెరిగే అవకాశం ఉందని అన్నారు ..