పట్టుచీరలో పరువాల సుందరి

Posted November 5, 2016

dp1516బీ టౌన్ హాట్ బ్యూటీ దీపికా పదుకునే ఇప్పుడు హాలీవుడ్ స్టార్ అయ్యిందన్న సంగతి తెలిసిందే. ట్రిపులెక్స్ సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడికి అక్కడ నీళ్లు బాగా పడినట్టు ఉన్నాయి. తను ఏ షోకి వచ్చినా మతిపోగొట్టే డ్రెస్సులతో కైపెక్కించే దీపికా ఇప్పుడు వోగ్ మేగజైన్ కు ఇచ్చిన స్టిక్ చూసి అందరు నోరెళ్లబెడుతున్నారు. అమ్మడు కట్టింది పట్టుచీరే కాని దానిలో కూడా పరువాలను బయటపెట్టేసింది.

ఎలాంటి కాస్టూమ్ వేసాం అన్నది కాదు ఎలా తమని తాము అందంగా ఎక్స్ పోజ్ చేసుకునామన్నది ఇంపార్టెంట్. అలానే దీపికా కూడా ఈ నెల వోగ్ మేగజైన్ కు ఇచ్చిన ఈ సెక్సీ విత్ సారీ స్టిల్ అదరగొడుతుంది. చూపరులను ఆకర్షిస్తున్న దీపిక స్టిల్ ఆ మేగజైన్ సేల్ రేటు పెంచేందుకు ఉపయోగపడుతుంది. రీసెంట్ గా హాలీవుడ్ సినిమా కంప్లీట్ చేసుకుని వచ్చిన అమ్మడు సంజయ్ లీలా భన్సాలి తీసే పద్మావతి సినిమాకు సంసిద్ధమవుతుంది.