సింధుకి ఢిల్లీ సర్కార్ భారీ గిఫ్ట్..

kejri-sindhu

రియో ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన తెలుగమ్మాయి పివి సింధుపై కాసుల వర్షం కురుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం సింధుకు కోటి రూపాయిల నజరానా ప్రకటించగా, ఢిల్లీ ప్రభుత్వం రెండు కోట్ల రూపాయిల నజరానాను ప్రకటించింది. దాంతోపాటు మహిళల రెజ్లింగ్లో కాంస్య పతకం సాధించిన సాక్షి మాలిక్కు కోటి రూపాయిలను ఇవ్వనున్నట్లు తెలిపింది.