ఆ స్టార్ హీరో,హీరోయిన్ ప్రేమ పెళ్లి చేసుకున్నారు..

Posted November 25, 2016

dilip and kavya madhavan get married
మలయాళ స్టార్ దిలీప్,కథానాయిక కావ్య మాధవన్ ప్రేమ పెళ్లి చేసుకున్నారు.ఈ ఇద్దరికీ గతంలో విడివిడిగా పెళ్లిళ్లయ్యాయి.అయితే ఇద్దరి మొదటి పెళ్లిళ్లు విడాకులకు దారి తీశాయి.దిలీప్,కావ్యమాధవన్ కలిసి 23 చిత్రాల్లో నటించారు.ఆ సమయంలో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.ఈ సందేహం తోటే దిలీప్ భార్య భర్తతో గొడవపడి విడిపోయిందని చెప్పుకుంటారు.అయితే ఈ దంపతులకి పుట్టిన కుమార్తె తండ్రి రెండో పెళ్ళికి ఒప్పుకున్నట్టు ఆయనే చెప్పుకున్నాడు. ఇక కావ్య అంతకముందు కూడా నిషాల్ చంద్ర అనే నటుడ్ని పెళ్ళాడి కొన్నాళ్లకే విడిపోయారు.ఈ రోజు కోచి లోని ఓ స్టార్ హోటల్ లో వీరి వివాహం కుటుంబ సభ్యులు,సన్నిహితుల మధ్య జరిగింది.

[wpdevart_youtube]iDZ5IvSXSUQ[/wpdevart_youtube]