హెల్మెట్ లేకున్నా ఆపొద్దు…

Don't stop let them know about helmet usersహెల్మెట్ లేదని సాకుతో ద్విచక్ర వాహన దారులను అడ్డు కోవద్దని తమిళనాడు ప్రభుత్వం అక్కడి పోలీస్ లను ఆదేశించింది. హెల్మెట్ ధరించాక పోవడం వలన కలిగే నష్టాలను వాహనదారుల్లో కల్పించేందుకు అవగాహన పెంచాలని సూచించింది. పోలీసులు అడ్డుకోవడం వలన మేలు కంటే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ద్విచక్ర వాహనాల్నిఅడ్డుకోవద్దని ఆదేశాలిచ్చారు.