తమిళ నాట వెలిసిన ఆసక్తికర ఫ్లెక్సీ …

Posted December 9, 2016

excited flex in tamilnaduఎన్నికల వరకే మేము శత్రువులం ..అధికారం లోకి వచ్చాక మేము అభి వృద్ధి కోసం ప్రతిపక్షం నుంచికూడా సలహాలు తీసుకుంటాం అనే మాటలను తరచుగా రాజకీయ నాయకుల నోటి నుంచి ప్రసంగాల్లో వింటూ ఉంటాం ..కానీ తమిళ నాడులో కొంచెం డిఫరెంట్ కల్చర్ కి తెర తీశారు కొందరు .ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి జయలలిత మృతి చెందిన తరువాత ప్రతిపక్షానికి చెందిన కొందరు ఆమెని గురించి వర్ణిస్తూ ఫ్లెక్సీ ని ఏర్పాటు చేసారు ఆ ఫ్లెక్సీ లో ఇలా రాసి వుంది చదవండి…

” జయలలిత మాకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. విరోధిగా జయ ఉన్నప్పటికి ఎదుట నిలిచింది సింహమనే హుందాతో నిలబడ్డాం. మీరు పాలించకూడదని మాత్రమే భావించాం గానీ… జీవించకూడదని ఎన్నడూ భావించలేదు తల్లి. ఇక ఎక్కడ చూడగలం.. నీలాంటి ఖ్యాతికలిగిన మహోన్నతమైన వ్యక్తిని”.

పరిపక్వత కలిగిన రాజకీయం అంటే ఇలాగే ఉంటుందేమో కదా …ఎనీ హౌ హాట్స్ ఆఫ్..