ఆ వ్యక్తి ,ఉత్తరాలే నన్ను ఓడించాయి…హిల్లరీ

he is the main reson who impacted onmy defeat

అమెరికా ప్రజలు తనని ఓడించ లేదని కేవలం ఎఫ్ బీఐ డైరెక్టర్ జేమ్స్ కామీ అయన రాసిన లేఖలే ఎక్కువ ప్రభావం చూపాయని హిల్లరీ క్లింటన్ ఆవేదన వ్యక్తం చేసింది . అమెరికా లో జరిగిన ఓ సమావేశం లో ఆమె మాట్లాడుతూ కామి కాంగ్రెస్ కు రాసిన రెండు లేఖల వల్ల రెండు కీలక రాష్ట్రాలను రిపబ్లికన్లు గెలుచుకున్నారని e మెయిల్స్ కేసు తిరగ తోడటం వల్లనే అని ఆమె వాపోఇంది అట.

మూడు డిబేట్లలో మంచి పోటీని ఇచ్చి ట్రంప్ పై ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న సమయంలో ఎఫ్ బీఐ డైరెక్టర్ ప్రకటన తన అవకాశాలను దెబ్బతీసిందని సమావేశంలో హిల్లరీ చెప్పినట్లు తెలిసింది. దీంతో అప్పటివరకూ తన విజయం ఖాయమని చెబుతున్న పోల్స్ అన్నీ తారుమారవడం ప్రారంభించాయని ఆమె పేర్కొన్నారని సమావేశానికి హాజరైన చెప్పారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటే ఇదే ..eదేదో ముందే జాగ్రత్త పడితే ఈ నిట్టూర్పులు బాధ తప్పేది ..