గాలి సినీ అస్త్రం పనిచేస్తుందా?

 Posted November 2, 2016

gali janardhan reddy remake manalo okkadu movie in kannada
జైలు జీవితం చూసిన గనుల ఘనుడు గాలి జనార్దన్ రెడ్డి మీడియా మీద కసి పెంచేసుకున్నాడు. అయన జైలు కెళ్లడానికి కారణం అవినీతి,అక్రమాలు కాదంట. మీడియానే కారణమంట.అందుకే మీడియా మీద కసి తీర్చుకోడానికి సినిమా అస్త్రం ప్రయోగించబోతున్నాడు.మనలో ఒకడు అంటూ ఆర్ఫీ పట్నాయక్ మీడియా మీద సంధించిన అస్త్రం విడుదలకి సిద్ధమవుతోంది.ఇదే సినిమాని కన్నడలో రీమేక్ చేయడానికి గాలి జనార్దన్ రెడ్డి సిద్ధమయ్యారు.సాయికుమార్ లీడ్ రోల్ పోషించే ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరన్నది ఇంకా తేలలేదు. అయితే తెలుగులో డైరెక్ట్ చేసిన ఆర్ఫీ ఈ సినిమా గురించి బయట పెట్టాడు.