ఆ మూడు చోట్ల ఏం చేయాలి?

 Posted November 3, 2016

happy sad angry situation time what we doఈ మూడు సమయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు…!!

1. ఆకలి నిన్ను చంపుతున్నపుడు..
2. నిద్ర మత్తులో ఉన్నపుడు…
3. మద్యం సేవించినపుడు….!!

ఈ మూడు సమయాల్లో ఎవరికీ వాగ్దానం చేయకూడదు..!!

1.బాగా సంతోషంగా ఉన్నపుడు..
2.బాగా దుఃఖంలో ఉన్నపుడు…
3.బాగా కోపంలో ఉన్నపుడు….!!

అలాగే ఈ ముగ్గురుని ఎప్పటికీ మరవకూడదు..!!

1.ఆపదలో మనల్ని ఆదుకున్న వారిని..
2మనలో లోపాల్ని భూతద్దంలో చూడని వారిని…
3.మన మంచిని సదా కోరే వారిని….!!

ఈ ముగ్గురుని దరికి రానివ్వకండి..!!

1.మనకు విలువ నివ్వని వారిని..
2.మనల్ని చూసి ఈర్ష్య పడేవారిని…
3.మనల్ని అర్థంచేసుకోకుండా మనగురించి ఇతరులకు చెడుగా చెప్పేవారికి….!