గిన్నిస్ లో చోటు కోసం హ్యూమన్ జెండా…

Posted November 25, 2016

human flag to create a world recordగిన్నిస్ బుక్ లో చోటు కోసం ఇండియంహిస్టరీ లో మొదటిసారి గా 60 ,000 మంది విద్యార్థులతో హ్యూమన్ జెండా ను నిర్మిస్తున్నట్టు ఏకతే చెప్పింది. ఈ ఈవెంట్ లో పాల్గొనే విద్యార్థులకు అప్రిసియేషన్ సర్టిఫికెట్ ఇస్తామని ఏకతేయ్ చెప్పింది . జనవరి 22 న బెంగుళూరు లో జరిగే ఈ ఈవెంట్లో పాల్గొని గిన్నిస్ రికార్డు లో భాగస్వాములు కావాలని కోరారు ..మరిన్ని వివరాల కోసం డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ .yekathey .కామ్ లో చుడండి .