కొత్త కరెన్సీ నోట్ల పై కొత్త చిత్రాలు వస్త్తున్నాయి ..

0
89

Posted November 29, 2016

Image result for rbi

రిజర్వు బ్యాంకు తాజాగా ముద్రించే 10 ,50 ,200,1000 నోట్ల మీద దేశం లో ప్రాముఖ్యత వున్నా చారిత్రక ,పర్యాటక కేంద్రాల చిత్రాలుముద్రించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.ఈ మేరకు కర్ణాట హంపీ లోని ఏకశిలా రధం చిత్రాన్ని కొత్త 10 నోటు పై ముద్రించనున్నారు .ఈ రథానికి సంబంధించి ఫోటోలను వివిధ యాంగిల్స్ లో పంపాలని అక్కడి పురావస్తు శాఖ కార్యాలయానికి ఆర్బీ ఐ నుంచి లేఖ అందిందట.దీంతో పాటు రూ.200 నోటుపై ఢిల్లీలోని ఎర్రకోట, రూ.50 నోటుపై కోణార్క్‌లోని సూర్య దేవాలయం, రూ.500 నోటుపై గోవాలోని చర్చి, రూ.వెఅయ్యి నోటుపై మహారాష్ట్రలో అజంత గుహల్లో ఉన్న పద్మపాణిని చిత్రాన్ని వాడతారని ఆలోచనలో ఆర్ బీ ఐ ఉన్నట్టు సమాచారం