సత్తా చాటు తున్న భారత్ బౌలర్లు…

Posted November 18, 2016

india vs england 2nd test match day 2భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో భారత బౌలర్లు అదరగొడుతున్నారు. వరుసగా వికెట్లు పడగొడుతూ ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేస్తున్నారు. తక్కువ సమయంలోనే ఐదు వికెట్లు తీశారు. ఇంగ్లాండ్ 10.3 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 13 పరుగులు మాత్రమే చేసింది . 27వ ఓవర్ మూడో బంతికి మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ స్కోర్ అప్పటికి 72/3. అయితే 35వ ఓవర్ రెండో బంతికి 5వ వికెట్ కోల్పోయింది. ఈ సమయంలో ఇంగ్లండ్ స్కోర్ 80/5. అదే 37.3 ఓవర్లకు వాళ్ల స్కోర్ 103/5. గాన్ స్టోక్స్ 12 , జ్.బెస్టో 12 క్రీజ్ లో వున్నారు .

india vs england 2nd test match day 2