రేపటి నుండి జీఎస్ఎల్వీ కౌంట్ డౌన్ ప్రారంభం….

0
55

 inshort 3dr satellite gslv experiment nasa

శ్రీహరికోటలో గురువారం జరగనున్నజీఎస్‌ఎల్‌వీ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రక్రియ బుధవారం ఉదయం 11.10గంటలకు ప్రారంభంకానుంది.
29గంటల పాటు నిరంతర ప్రక్రియ అనంతరం రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్ళనుంది.
దీని ద్వారా ఇన్‌షాట్‌-3డీఆర్‌ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలో ప్రవేశ పెట్టనున్నారు.
ఈ ఉపగ్రహం పూర్తిగా వాతావరణ పరిశోధనకు సంబంధించినది.