ఏడుకొండల వాడి హుండీలో వడ్డీ జమ

 Posted November 15, 2016

TTD allocated exra hundies in temple permisses

ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల తిరుమల ఏడుకొండల వాడి హుండీలు నిండిపోతున్నాయి . హుడిల్లో వేసిన సొమ్ముకి లెక్కలు చెప్పే అవసరం లేకపోవటం వాళ్ళ భారీగా నల్ల డబ్బును దాచుకున్న కుబేరులు ఈ సొమ్ము అంట తెచ్చు హుండీల్లో వేస్తున్నారు ,దీంతో స్వామి వారికీ రావాల్సిన గిరీష్ ఆదాయం అంట ఈ రెండు మూడు రోజుల్లో వచ్చి చేరిందట .అంటే కాదు మరి కొన్ని అదనపు హుందాలను టీటీడీ ఏర్పాటు చేసిన ఇట్టే నుండి పోతున్నాయట , ఇక పరకామణి లో ఉన్న సిబ్బంది లెక్క పెట్ట లేక నన తంటాలు పడుతున్నారట. వడ్డీ కాసుల వాడా ఏడుకొండల వాడ గోవిందా… గోవిందా …