విశాఖ ఎయిర్ పోర్ట్ రన్ వే పై జగన్ బైఠాయింపు..

Posted January 26, 2017

jagan and ycp party leaders at vizag airport on runway policies are not allowing
విశాఖ వేదికపై క్యాండిల్ ర్యాలీ లో పాల్గొనేందుకు అక్కడికి వచ్చిన వైసీపీ అధినేత జగన్ ని పోలీసులు నిలువరించారు.ర్యాలీ కి అనుమతి లేనందున ఎయిర్ పోర్ట్ నుంచే వెనక్కి వెళ్లిపోవాలని ఆయన్ను పోలీస్ ఉన్నతాధికారులు కోరారు.జగన్ వారి ప్రతిపాదనను తిరస్కరించారు.పోలీసుల వైఖరికి నిరసనగా ఆయన ఎయిర్ పోర్ట్ లోని రన్ వే మీదే బైఠాయించారు.వైసీపీ నేతలు విజయసాయి రెడ్డి,అంబటి రాంబాబు తదితరులు జగన్ తో పాటు రన్ వే మీద బైఠాయించారు. వాటికి సంబంధించిన ఫోటోలు ఇవే …