ఏపీ సచివాలయానికి జగన్ అండ్ కో…

Posted November 25, 2016

jagan ycp mlas visited ap secretariat in velagapudiవెలగపూడి లోని ఏపీ సచివాలయం భవనాన్ని వైస్సార్ సీపీ మ్మెల్యే లు సందర్శించారు . ప్రభుత్వం ఇక్కడ నుంచి పరిపాలన సాగిస్తున్న నేపథ్యం లో ఎం ఎల్ ఏ లు ఈ భవనాల్ని పరిశీలించటం ప్రాధాన్యత సంతరించుకుంది , నూతన రాజధాని , సచివాలయం తదితర పనులు శర వేగం గా జరుగుతున్నా విషయం తెలిసిందే