జయ తాజా హెల్త్ బులెటిన్ ఇదే ..

Posted December 5, 2016

jayalalitha health bulletin release from apollo hospital
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తాజా హెల్త్ బులెటిన్ ని అపోలో కొద్దిసేపటి కిందట విడుదల చేసింది.ఆమె ఆరోగ్యం విషమం గానే ఉందని ఆ నివేదికలో పేర్కొన్నారు.జయ ఎప్పుడు కోలుకుంటారో కూడా చెప్పలేమని బులెటిన్ లో చెప్పారు.జయకు యాకోమో ద్వారా చికిత్స అందిస్తున్నట్టు వివరించారు.అపోలో తాజా హెల్త్ బులెటిన్ తో జయ ఆరోగ్య పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని అర్థమైంది.

jayalalitha health bulletin release from apollo hospital