గౌతమితో బ్రేక్ అప్ మీద కమల్ రియాక్షన్..

0
54

 Posted November 2, 2016

kamal hassan reacts on his break up
ఎట్టకేలకు గౌతమితో బ్రేక్ అప్ గురించి కమల్ నోరు విప్పాడు. ఎవరికీ ఎక్కడ సుఖం,సౌఖ్యం ఉంటే వారు అక్కడ ఉంటారని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.అదే తనకు సమ్మతమని ఓ ఆంగ్ల పత్రిక ప్రతినిధితో చెప్పారు.గౌతమి,ఆమె కుమార్తె సుబ్బలక్ష్మికి అయన అల్ ది బెస్ట్ చెప్పారు.తన అభిప్రాయం కన్నా గౌతమి, సుబ్బులక్ష్మి క్షేమంగా,సుఖంగా ఉంటే చాలని కమల్ వ్యాఖ్యానించారు. శృతి హాసన్,అక్షర హాసన్, సుబ్బులక్ష్మి ముగ్గురు తన కూతుళ్లేనని అయన చెప్పారు.