వైట్ బికినీలో వగలాడి అందాలు..!

Posted November 26, 2016

Image result for katrina kaif in maldives for magazine shoot

బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ ఎప్పటికి సూపర్ హీరోయిన్ అనే చెప్పాలి. అమ్మడు ఇప్పుడు ఫాంలో లేకున్నా సరే మేగజైన్ కవర్ పేజ్ లకు ఆమెను ఇప్పటికి వదలట్లేదు. ఓ ఫేమస్ మాగజైన్ కవర్ పేజ్ కోసం ఏకంగా ఆమెను మాల్దీవ్స్ తీసుకెళ్లి మరి వైట్ బికినితో ఫోటో షూట్ చేశారు. ఇక ఆ బికినిలో అమ్మడి అందాలు ప్రేక్షకులను వెర్రెక్కేలా చేస్తున్నాయంటే నమ్మాలి. దాదాపు 12 గంటల జర్నీ చేసి వచ్చినా సరే మేకప్ ఏమి లేకుండానే మాల్దీవుల అందాలను చూసి నేను రెడీ అనేసిందట కత్రినా.

అమ్మడి యాక్టివ్ నెస్ చూసి చక చకా ఫోటో సెషన్ కానిచ్చేశారట. అవకాశాలు సరిగా రాకున్నా అమ్మడు అందాలకు మాత్రం ఫిదా అవ్వని ప్రేక్షకుడు ఉండడు. బీ టౌన్ లో కాస్త క్రేజ్ తగ్గినట్టు అనిపిస్తున్నా ఇలా మేగజైన్ కవర్ పేజ్ లో కనిపించి తగ్గిన ఇమేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది కత్రినా కైఫ్. మరి ఈ అందాల భామ ఏ ఆలోచనతో చేసినా త్వరలోనే మరిన్ని ఆఫర్లు వచ్చి మళ్లీ కెరియర్ ఊపందుకోవాలని ఆశిద్దాం.