తెలంగాణ తీసుకున్నా ఆంధ్ర పై అభిమానం ఉంచిన కెసిఆర్

Posted November 30, 2016

Image result for kcr

ఆంధ్ర ప్రదేశ్ ని విడకొట్టి తెలంగాణ ను తీసుకెళ్లినా ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఆంధ్ర పై ఇంకా అభిమానం ఉన్నందుకు సోషల్ మీడియా లో అప్రిసియేషన్స్ వస్తున్నాయి అదెందుకంటే ..స్వతహాగా ఆంధ్ర నేపథ్యం ఉన్న ఫ్యామిలీ కెసిఆర్ ది,అంతే కాకుండా అయన ప్రభుత్వం లో ప్రధాన కార్య దర్శి ,అయన కుటుంబ సభ్యులు,అయన రాజకీయ గురువు ,ఆధ్యాత్మిక గురువు, యాదాద్రి లో దేవత విగ్రహాలు తయారు చేసే శిల్పి, ఇలా చెప్తూ పొతే అయన చుట్టూ వున్నా కోటరీ అంతా ఆంధ్ర వ్యక్తులే …ఏదేమైనా భౌతికం గా రాజకీయం గా ఏ ప్రయోజనం ఆశించినా మనసులో ,మాత్రం ఆంధ్రోళ్ల మీద అభిమానం ఉంచారని పోస్ట్ లో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి ..