రైతు కష్టాలకు చిరు గొంతుక…

Posted January 5, 2017

khaidi song about farmersఖైదీ నెంబర్ 150 చిత్ర యూనిట్ మరో పాటని రిలీజ్ చేశారు.అన్నదాత కష్టాలని స్పృశిస్తూ రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట హృదయాన్ని కదిలించే విధంగా వుంది. దేవీ సంగీతం,శంకర్ మహదేవన్ గాత్రం ఈ సాహిత్యాన్ని ఇంకో స్థాయిలో నిలబెట్టింది. కొన్నాళ్ల పాటు బ్లాక్ బస్టర్ లిస్ట్ లో నిలబడడం ఖాయంగా కనిపిస్తోంది. రైతు కష్టాలకు చిరు గొంతుక గా నిలిచిన ఈ పాట వినేస్తారా …