గుంటూరు టీడీపీ నాయకుడి పై కత్తితో దాడి….

Posted November 24, 2016

knife Attack on TDP Leader Amarnathజిల్లాలో టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. గుంటూరు నగర టీడీపీ నేత నల్లపనేని అమర్‌నాథ్‌పై కత్తితో దాడి చేశారు. అమర్‌నాథ్‌కు తీవ్రగాయాలవడంతో జీజీహెచ్‌కు తరలించారు. అమర్‌నాథ్‌కు చెందిన హోటల్‌పైనా దాడి చేసి ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. నిన్న జరిగిన టీడీపీ నియోజకవర్గ సమావేశంలో ఘర్షణ జరిగింది. ప్రతీకార దాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు.నిన్న జన చైతన్య యాత్ర సమయం లో అమర్నాధ్ కి ఇంకొక వ్యక్తి కి మధ్య వివాదం జరియింది ,అయితే ఈ దాడి వెనుక ఆర్ధిక కారణాలు ఉన్నాయని అంటున్నారు ..

[wpdevart_youtube]mnvIYYLsT0Y[/wpdevart_youtube]