కోరుకొండ ఎంట్రన్స్…

  Posted October 24, 2016korukonda police school entrance

 • రక్షణ శాఖ కు అవసరమైన అధికారులను తీర్చిదిద్దాలి అనే లక్ష్యం తో దేశ వ్యాప్తంగా సైనిక స్కూళ్ళు ఆరంభించారు.
 • 6వ తరగతి నుండే సైనిక శిక్షణ ఫై అవగాహన కల్పిస్తారు.
 • విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక స్కూల్ ను 1962 లో మొదలు పెట్టారు.
 • ఇప్పటి వరకు 60 బ్యాచ్ లు వెళ్లాయి.
 • 6 నుండి 12వ తరగతి వరకు CBSE సిలబస్ ఉంటుంది.
 • ఫీజు 1 ఇయర్ కి 1.10 లక్షలు.
 • 50% పిల్లలకు మెరిట్ scholorship లు ఇస్తారు.ఒక్కో పిల్లవానికి 53000రూ, మెరిట్ scholorship ఇస్తారు.
 • 6వ తరగతి లో 65 సీట్లు, 9వ తరగతి లో 20 సీట్లు ప్రస్తుతం నింపుతారు.
 • 6 లో చేరే వారు 2.7.2006 నుండి 1.7.2007 మరియు 9 లో చేరే వారు 2.7.2003 నుంచి 1.7.2004 మధ్య జన్మించి యు0డాలి.
 • నవంబర్ 18 వరకు అప్లికేషన్స్ పొందవచ్చు.పూర్తి చేసినవి నవంబర్ 30 లోగా పోస్ట్ లో మాత్రమే పంపాలి.
 • పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు ఆధారంగా ప్రవేశం లభిస్తుంది.
 • entrence exam 2017 జనవరి 15 న తెలుగు లొనే ఉంటుంది.

పూర్తి వివరాలు
www.sainikschoolkorukonda.org లో చూడవచ్చు.