కుల ఉద్యమాలకి ఏపీ వేదిక కానుందా ?

Posted November 19, 2016

kovvur ex mla tv vijaya rama rao caste feeling movementఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కుల ఉద్యమాలకి వేదిక కానుందా ? అంటే అవును అనే సమాధానమే వస్తోంది. ఇప్పటికే కాపు ఉద్యమం తో కాక మీద ఉన్న ముఖమంత్రి చంద్రబాబు నాయుడుకి కొవ్వూరు మాజీ ఏం ఎల్ ఏ విజయరామారావు తలనొప్పి తెచ్చి పెట్టె పరిస్థితులు కనిపిస్తున్నాయని టాక్. 2014 లో విజయరామారావుకు టికెట్ ఇవ్వలేదని ఇండిపెండెంట్ గా  పోటీ చేసాడు దీనితో చంద్రబాబుకు ఆయనకు మధ్య గ్యాప్ వచింది , ఏదొక పదవి ఇస్తారులే అని చూసిన రామారావు ఏ పదవి దక్కక పోవటం తో ఇప్పుడు మరో కుల ఉద్యమం లేపాలి అని చూస్తున్నారట ..