సుప్రీం కు నోట్ల రద్దు కేసు…

Posted November 10, 2016

lawyers move Supreme Court against de-monetization of 500 and 1000 notesకేంద్రప్రభుత్వం రూ.500, రూ.1000 రద్దు చేయడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలైంది. ఈ పిల్‌పై సుప్రీంకోర్టు వచ్చే మంగళవారం విచారణ చేపట్టనున్నది. ఈ పిల్‌పై నేడే విచారణ చేపట్టాలని పిటిషనర్‌ కోరారు. అయితే అత్యవసరంగా పిల్‌పై విచారణ చేపట్టడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. వచ్చే మంగళవారం దీనిపై విచారణ చేపట్టనుంది.