కామ్రేడ్ లకు ఏడుకొండల వెంకన్న తో పని ఏంటబ్బా ..!

 

cpi-narayana

ఉద్యమాలతో నే సమస్యల్ని పరిష్కారం అవుతాయని గొంతు చించుకొనే కామ్రేడ్లకు కూడా దేవుడి తో పని పడ్డట్టుంది .అందుకేనేమో మన నారాయణ అబ్బా అదేనండి సిపిఐ నారాయణ కుటుంబసమేతం గ ఏడుకొండల వాడిని దర్శించుకొన్నాడట ..అది కూడా సాదా సీదా దర్శనం కాదు వీఐపీ బ్రేక్ దర్శనం లే .

మరి ఏడుకొండల వాడితో ఏమి మాట్లాడి వినతి పత్రం ఇచ్చారో ఏంటో.కోసం మెరుపు ఏంటంటే ఏదో కుటుంబ సభ్యులు తప్పదు రావాలి అని పట్టుబడితే వచ్చానే తప్ప నాకు ఏడుకొండలోడికి పెద్ద టర్మ్స్ లేవని చెప్పారు లే కామ్రేడ్లు కదా దేవుడు ఉన్నాడుఅంటే మాటొచ్చేత్తాది కదా మరి ఉ

.గతంలో చాలా సార్లు తిరుమలకు వచ్చినా.. వెంకటేశ్వరుడిని దర్శించుకోలేదని అన్నారు. కానీ ఈ సారి తప్పలేదన్నారు. శ్రీవారికి బడాబాబులు సమర్పించే నగదు, నగలు అన్నీ బ్లాక్‌మనీనేనని పెద్దలంతా తమ డబ్బును ఎప్పుడో మార్చుకున్నారని.. సామాన్యుల మాత్రమే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. లాల్ సలాం ..