హమ్మో.. ఆ కాక్‌టైల్‌ కాస్ట్‌ రూ.1.30లక్షలట..!

Posted November 13, 2016

louis-iii-rare-cask-786-smoked-sidecarఉన్నతి వర్గాలకు చెందినవారు సేవించే మద్యం చాలా ఖరీదైనదని వింటూనే ఉంటాం.. అసలు మన దేశంలో అత్యంత ఖరీదైనది ఏదో మీకు తెలుసా… చాలా కాక్‌టైల్స్‌ ఉన్నా ఎక్కువగా గతంలో నిచ్చినవాటిపైనే మక్కువ చూపుతారు.. కొత్తవి తృప్తిని ఇవ్వచ్చు లేదా ఇవ్వకపోవచ్చని.. కాని కొత్తవి ట్రైచేయడంలో.. బాగా రేటు ఎక్కువగా ఉన్నవి ప్రయత్నించడంలో ఈ ఉన్నతి వర్గాలు ముందుంటారు.. ఈ క్రమంలోనే దేశంలోనే అత్యంత ఖరీదైన మద్యాన్ని విక్రయస్తున్నారు. లొయిస్‌ 3 కాక్‌టెయిల్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ రూ.1,30,00 ధర ఉందట.. ఢిల్లీలోని లీలాప్లేస్‌లో ఉండే లైబ్రరీ బార్‌ మాత్రమే ఇది లభ్యమవుతుందట.. ఇంత ధర ఉంది ఎవరు కొంటారులే అనుకునేరు.. దీని కోసం క్యూ కట్టేవాళ్లు ఉన్నారని సంస్థ చెబుతుంది.. మరి ఖరీదైన కాక్‌టైల్‌ ఓ చుక్క ట్రై చేస్తారా..