మహేష్ పేజ్ నుంచి సితార రిలీజ్

0
24

Posted February 1, 2017

mahesh released sai dharam tej winner movie sitara songమెగా క్యాంపు హీరో సాయి ధరమ్ తేజ్,గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న సినిమా విన్నర్.పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్న ఈ సినిమా లో తొలి పాట సూపర్ స్టార్ సోషల్ మీడియా పేజ్ ద్వారా కొద్ది సేపటి కిందట విడుదలైంది.సితార అనే మాటతో సాగే ఆ పాట మీకోసం …..