మెగా ఫ్యామిలీ దీపావళి సందడి..

 Posted November 1, 2016

mega family diwali celebration
మెగాస్టార్ స్టార్ చిరంజీవి కుటుంబసభ్యులు దీపావళి పండగ ఎలా జరుపుకొని వుంటారు? మీరేమీ ఊహించాల్సిన పనిలేదు.ఆ రోజు మెగా హీరోలంతా చిరు తో కలిసి అయన ఇంటిలో చేసిన సందడి ఫోటోరూపంలో బయటికి వచ్చింది.పవన్ కళ్యాణ్ తప్ప మెగా హీరోలంతా ఆ ఫొటోలో దర్శనమిచ్చారు.అవి చూసిన అభిమానుల కళ్ళల్లో మరోసారి చిచ్చుబుడ్లు ,మతాబులు వెలిగాయి. అంత సందడికి పవర్ స్టార్ ఘాటు కూడా తోడై ఉంటే ఫోటో రేంజ్ ఇంకెక్కడో ఉండేది ..

[wpdevart_youtube]byF3qJBegQg[/wpdevart_youtube]