మోడీ డాన్స్ దృశ్యాలివిగో…పార్టనర్ ఎవరంటే?

Posted December 3, 2016

Image result for Modi Atal Bihari Vajpayee
ఎప్పుడూ గంభీరంగా కనిపించే దేశ ప్రధాని నరేంద్రమోడీ డాన్స్ చేస్తాడా? ఆ డౌట్ ఏమీ అక్కర్లేదు.అయన డాన్స్ చేసాడు.అది కూడా ఆషామాషీ పార్టనర్ తో కాదు. బీజేపీ దిగ్గజం,దేశ ప్రధానిగా పనిచేసిన వాజపేయి తో కలిసి హొలీ సందర్భంగా మోడీ డాన్స్ చేశారు.ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.అయితే అప్పటికి మోడీ ఏ స్థాయిలో ఉన్నారన్నది తెలియడం లేదు.మీరు కూడా ఆ దృశ్యాలు చూసి ఎంజాయ్ చేయండి.

[wpdevart_youtube]M80erY_Z868[/wpdevart_youtube]