పాదయాత్ర ఆలోచనలో ముద్రగడ?వైసీపీ అండ?

0
115

  mudragada walk journey kapu category
కాపు ఉద్యమ నేత ముద్రగడ మరో అస్త్రాన్ని సిద్ధం చేసుకుంటున్నారు.ఇప్పటి ఉద్యమ విధానం ప్రజల్లోకి వెళ్లకుండా బాబు అనుకూల మీడియా అడ్డుకుంటోందని అయన భావిస్తున్నారు. ముద్రగడ ఉద్యమానికి ఆర్ధిక సాయం చేస్తున్న వైసీపీ ముఖ్యులు సైతం ఇదే ఆలోచనలో ఉన్నారంట.ప్రత్యామ్న్యాయ విధానం కోసం ఆలోచించినప్పుడు ఇంతకు ముందు ys ,బాబు లకి ఉపయోగపడ్డ పాదయాత్ర అయితే బాగుంటుందని ఓ అభిప్రాయం వ్యక్తమైంది.దానికి ముద్రగడ, వైసీపీ ముఖ్యులు ఓకే అనుకున్నారంట.

పాదయాత్రకు అయ్యే ఖర్చు,ఇతర ఏర్పాట్లు చేయడానికి వైసీపీ ముఖ్యులు సిద్ధమైనట్టు తెలుస్తోంది.స్థానికంగా జన సమీకరణ బాధ్యతని కూడా వైసీపీ తీసుకుంటుందట.ఇంటలిజెన్స్ వర్గాలు ఈ విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు చెవిన వేసాయి. బాబు కూడా కౌంటర్ ప్లాన్ విషయమై పార్టీలోని కాపు నేతలతో చర్చించినట్టు సమాచారం.