డేట్ చెప్పి మరీ రంగంలోకి దిగిన నాని..(వీడియో )

Posted January 20, 2017

nani says in twitter announcement for nenu local release date
ఈ తరం హీరోలు సినిమా ఎంత వినూత్నంగా ఉండాలని పరితపిస్తున్నారో …ప్రమోషన్ అంతకన్నా భిన్నంగా ఉండేట్టు ప్లాన్ చేసుకుంటున్నారు. ఆడంబరం గా ఉండటం కన్నా ఐడియా బాగుండేట్టు జాగ్రత్త పడుతున్నారు.ఫిబ్రవరి మూడున రిలీజ్ కాబోతున్న నేను లోకల్ అనే సినిమా ప్రమోషన్ కోసం ఓ సింపుల్ ఐడియా తో హీరో నాని ఎలా ముందుకొచ్చాడో మీరూ చూడండి.