బాబు మనవడి ఆస్తి ఎంతంటే ?

 Posted October 19, 2016

    nara lokesh said his son devansh assets  details
చంద్రబాబు మనవడు ..ఏడాదిన్నర పిల్లాడు నారా దేవాన్ష్ పేరిట ఉన్న ఆస్తుల్ని కూడా లోకేష్ ప్రకటించారు..ఆ వివరాలు మీకోసం ..

  • జూబ్లిహిల్స్‌లోని దేవాన్ష్‌ పేరిట ఉన్న ఇంటి విలువ రూ.9.17కోట్లు.
  • ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు రూ. 2.4 కోట్లు.
  • దేవాన్ష్‌ ఖాతాలోని నగదు రూ. 2.31 లక్షలు.
  • దేవాన్ష్‌ పేరిట ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ.11.32 కోట్లు ఉంటుందన్నారు.