న్యూ లుక్ లో మళ్ళీ థౌజండ్ వాలా వస్తొందోహో …

Posted November 10, 2016

Finance Secretary Shashikant Das showing specimen notes of new 500 and 2000
ఏంటి న్యూ లుక్ ఎవరీ థౌసెండ్ వాలా అనుకొంటున్నారా అదేనండి ఎప్పుడెప్పుడా అని మనం ఏంటో ఉత్సాహం తో ఎదురు చూస్తున్న వెయ్యి రూపాయల నోటండి రద్దైన నోట్ల స్థానం లో కొత్త సొగసులు అద్ది, మరిన్ని సెక్యూరిటీ ఫీచర్ ల తో మనకోసం తెస్తున్నట్టు ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి ప్రకటన వెలువడింది . ఆర్ధిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శశికాంత్ దాస్ గుప్త జనవరి 1 నుంచి జీ ఎస్ టీ అమలుఅవుతుందని, కొత్త కరెన్సీ రావడం దేశ ఆర్ధిక వ్యవహారాలకు పన్ను వసూళ్లకు కీలకం ఆవుతున్నదన్నారు.లెక్కల్లో కి రాని సొమ్ము ఇక చెలామణి లో ఉండదని, దేశాన్ని అభివృద్ధి పదం లో నడిపేందుకు ఇలాంటి సంస్కరణలు తప్పవన్నారు.

new 500 rs and 1000 rs notes in indiaకొత్త థౌసెండ్ నోట్ లో మారిన గాంధీజీ స్థానం..
నూతనంగా విడుదల చేయ బోయే వెయ్యి రూపాయల నోట్ లో జాతి పిత మహాత్మా గాంధీ స్థానం మారింది .గతం లో ఉన్న నోట్లలో కుడి చేతి వైపున ఉన్న అయన బొమ్మను కొంచం జరిపి సరిగ్గా నోట్ మద్య లో ఉంచారు ఇలా రకరకాల కొత్త మార్పులతో థౌసేండ్ వాలా వచ్చేస్తోంది .