నిషిత్ కారు ప్రమాద దృశ్యాలు ఇవే…

0
78

Posted May 11, 2017 at 16:20

nishith car accident details
మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ కారు ప్రమాదానికి గురి అయిన దృశ్యాలు బయటికి వచ్చాయి. మొత్తం 8 ఎయిర్ బాగ్ లు ఉన్నప్పటికీ నిషిత్,ఆయన స్నేహితుడు రాజా రవి వర్మ చనిపోవడానికి అతివేగమే కారణమని ఆ దృశ్యాలతో క్లియర్ గా స్పష్టమైంది.ఆక్సిడెంట్ టైం లో నిషిత్ బెంజ్ కార్ 100 కిలోమీటర్లకు పైగా వేగంతో వెళ్తున్నట్టు అర్ధం అవుతోంది. ప్రమాద దృశ్యాలు అంత దూరం నుంచి చూస్తుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.ఆ దృశ్యాలు మీకోసం..